యూనిక్ కంటెంట్ తో వచ్చే సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా భాషాబేధం లేకుండా కంటెంట్ తో కనెక్ట్ అయితే.. సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అలా ఓ భాషలో మొదలై పాన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ‘లోకి యూనివర్స్’. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ లాంటి […]
లోకేష్ కనకరాజ్.. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న యువదర్శకుడు. డెబ్యూ మూవీ నగరం నుండి ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా ఒకదాని వెనుక మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేశాడు లోకేష్. స్టార్ హీరోలైన కార్తీతో ‘ఖైదీ’.. దళపతి విజయ్ తో ‘మాస్టర్’.. విశ్వనటుడు కమల్ హాసన్, సూర్యలతో ‘విక్రమ్’ సినిమాలతో.. ‘లోకి […]
ఈ మధ్య కుర్రాళ్లని ఎవరిని కదిపినా సరే.. ‘రోలెక్స్ సర్, యస్ సర్’ అని హడావుడి చేస్తున్నారు. ఇన్ స్టా రీల్స్ లో రోలెక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియోస్ చేస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ దాదాపు అందరూ మర్చిపోయారు.. ఒక్క రోలెక్స్ పాత్ర తప్ప. ఎందుకంటే సూర్య కళ్లలో ఓ రకమైన క్రూయల్టీ, నవ్వుతూనే భయపెట్టడం.. ఇలా ఉన్న ఐదు నిమిషాల్లో మాస్ సినిమాకు కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చాడు. ఇక ఈ […]
స్టార్ హీరోలు, హీరోయిన్స్ గురించి ఏ వార్త వచ్చినా సరే అభిమానులకు చాలా ఆసక్తి. ఎందుకంటే వాళ్ల లైఫ్ స్టైల్, డ్రస్సింగ్, డైలాగ్స్..ఇలా ఒకటేమిటి అన్నింటిని అనుకరించాలని చూస్తుంటారు. అలాంటిది వాళ్ల చిన్నప్పటి ఫొటోలు గనుక ఒకవేళ బయటకొస్తే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఫొటోనే ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేచోట ఉండేసరికి ఫ్యాన్స్ ఆనందం తట్టులేకపోతున్నారు. కొందరు ఊహించి ఆన్సర్స్ చెప్పేస్తుండగా, మరికొందరు […]
Surya: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ యూనివర్స్ వెలుగులోకి వచ్చేసింది. నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాల తర్వాత తాజాగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు లోకేష్. అయితే.. నగరం, ఖైదీ, మాస్టర్ మూడు డిఫెరెంట్ కథలతో తెరకెక్కించిన లోకేష్.. కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ కథను మాత్రం ఖైదీతో ముడిపెట్టి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. దీంతో విక్రమ్ సీక్వెల్ లో కార్తీ […]
Suriya’s Daughter: స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అదేస్థాయి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సూర్య.. 2006లో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్యతో జ్యోతిక కాక కాక, మాయావి లాంటి సినిమాలలో నటించింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. సూర్య, జ్యోతిక జంటకు కూతురు దియా, కొడుకు దేవ్ […]
విశ్వనటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే విడుదలైన 5 రోజుల్లోనే విక్రమ్ 200కోట్లు వసూల్ చేసి కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే విడుదలైన అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి మంచి లాభాలను వసూల్ చేస్తోంది. ఈ క్రమంలో […]