జబర్దస్త్ రోహిణి పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరయ్యారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి.. ఆ సీరియల్ లో మావ అంటూ ఆమె పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈ జనరేషన్ కి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ లేడీ కమెడియన్ అని చెప్పచ్చు. కమెడియన్ గానే […]
సాధారణంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో లేదా వారిని నవ్వించడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు మాటలతో నవ్విస్తారు. ఇంకొందరు కామెడీ చేసి నవ్విస్తుంటారు. అయితే.. కొద్దిమందిలో మాత్రమే అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. ఈమెను రౌడీ రోహిణి అని కూడా అంటుంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి.. కామెడీ […]
రౌడీ రోహిణి.. యూట్యూబ్, జబర్దస్త్ చూసే వాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్సర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న రోహిణి.. ఇప్పుడు లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా జబర్దస్త్ లో అడుగుపెట్టిన అతి కొద్దికాలంలోనే టీమ్ లీడర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు రోహిణీ కొత్త అవతారం ఎత్తబోతోంది. కొత్తగా […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడుతుంది. ఈ మధ్య రోహిణి ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇటీవలే రోహిణి తన సొంతింటి […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆది.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారానే సినిమాల్లో కూడా కమెడియన్ రోల్స్ చేస్తున్నాడు. అయితే.. హైపర్ ఆది అంటే ఎక్కడున్నా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడని, ఎప్పుడెప్పుడు తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో కొంతకాలంగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించకపోవడం […]
ప్రస్తుతం బుల్లితెరపై ఒక సెన్సేషనల్ కామెడీ షో జబర్దస్త్ రసవత్తరంగా సాగుతోంది. లేడీ కంటెస్టెంట్ అసలు ఉండేవారు కాదు. లేడీ గెటప్ లను కూడా మగవారే వేసుకుని జబర్దస్త్ కామెడీ పండించే వారు. కానీ, ఇటీవలి కాలంలో జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ కూడా ఎంట్రీ ఇస్తు ఇక తమదైన శైలిలో కామెడీ పంచుతూ బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించిన […]
జబర్దస్త్.. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై బాహుబలిలా దూసుకుపోతున్న ఎంటర్టైన్మెంట్ షో. అయితే.., జబర్దస్త్ మాత్రమే కాకుండా, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా కూడా తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ పంచేలా ఈ షో సక్సెస్ అయ్యింది. కానీ.., జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.., అన్నే వివాదాలకు కూడా కేంద్రం అయ్యింది. ఇలాంటి వివాదాలు అప్పుడప్పుడు బయట నుండి వస్తుంటే.., మరికొన్ని సార్లు షో ప్రమోషన్ కోసం నిర్వాహకులు సృష్టించుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటనకి […]