నాణ్యమైన క్రికెటర్లకు భారత్ లో కొదవలేదు. ఇది అన్ని దేశాల క్రికెటర్లు చెపుతున్న మాటే. కాకుంటే.. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. ‘విరాట్ కోహ్లీ100 సెంచరీలు సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని’ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయాబ్ అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు.. ‘క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది సూర్య కుమార్ యాదవంటూ..’ ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్.. క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది వీరిద్దరూ కాదంటూ.. […]