మనిషి తల్చుకుంటే చేయలేని పని ఏదీ ఉండదని అంటారు. టెక్నాలజీ సహాయంతో మనిషి తనకు కావాల్సిన ఎన్నో సదుపాయాలు సమకూర్చుకుంటున్నాడు. మనుషుల సహాయం లేకుండా కేవలం మిషిన్ల సహాయంతో ఎన్నో పనులు జరుగుతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీతో రక రకాల వస్తువులు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ మద్య మనుషులు చేసే పనులు సగం రోబోలు చేస్తున్నాయి. గోవాకు చెందిన ఒక దినసరి కూలీ తన కూతురు కోసం ఓ అద్భుతాన్ని సృష్టించాడు. తాను ఏమీ చదువుకోలేదు.. […]
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీ చుట్టూ పరుగులు తీస్తోంది. ఒకప్పుడు మనుషులు యంత్రాలను నడిపిస్తే.. ఇప్పుడు యంత్రాలే మనుషులను నడిపించే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఆధునిక కాలంలో వచ్చిన మరో అతిముఖ్యమైన మార్పు.. రోబో. మనుషులు చేసే అన్ని పనులను రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనం అంటే అలసిపోతాం.. కానీ రోబోలు యంత్రాలు కావడంతో.. వాటికి అలుపంటూ ఉండదు. రానున్న కాలమంతా రోబోలదేనని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోలను హోటల్, ఆస్పత్రుల వంటి […]
సినీ ఇండస్ట్రీలో రోబోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చాయి. అచ్చం మనిషి ప్రవర్తించినట్లుగానే రోబోలు ప్రవర్తిస్తుంటాయి. తెలుగు లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రంలో చిట్టి ద రోబో మొదట్లో మంచి ప్రవర్తనతో నడిచినా.. తర్వాత విలన్ గా మారుతుంది. ఇది సినిమా.. అయితే నిజ జీవితంలో కూడా కొన్ని రోబోల వల్ల ప్రమాదం జరుగుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. రష్యా రాజధాని మాస్కోలో ఈ […]
రోబోలు అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది ‘రోబో’ సినిమా. అందులో చిట్టి అనే రోబో మరమనిషే అయినా.. హీరోయిన్ కి సహయం చేసింది. హీరోయిన్ కి చేసినంతగా కాకపోయిన నిజ జీవితంలో కూడా ఆ రోబోలు రెస్టారెంట్లలో సేవలు అందిస్తున్నాయి. ఆ రోబోలు రెస్టారెంట్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్న సంగతి మన తెలిసిందే. అయితే తాజాగా అందరిని ఆకట్టుకునేందుకు రోబో చీర కట్టుకొని సేవలు అందింస్తుంది. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. శారీలో […]
చైనా ఒక పని చేసింది అంటే దాని వెనుక ఏదో కుట్రకోణం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సైన్యానికి డ్రోన్ల సాయంతో వేడి ఆహారం పంపించడం, హీట్ షెల్టర్లను ఏర్పాటు చేసిందని ప్రపంచానికి చాలా గొప్పగా చూపించుకొంది. ఇప్పుడు టిబెట్ సరిహద్దుకు ‘ది షార్ప్ క్లా’ అనే రోబోలను తరలించింది. దానికి లైట్ వైట్ మెషిన్ గన్స్ అమర్చి ఉన్నాయి. ఆ రోబో సామాగ్రిని సైతం రవాణా చేయగలదు. అలాంటివి టిబెట్ సరిహద్దుకు 88ని తరలించింది. ఎల్‌ఏసీలో […]