కోహ్లీ-గంభీర్ వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు ఇలా గొడవపడటం ఏంటని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆట మీద గౌరవం పెంచాల్సిన వారు.. బాహాబాహీకి దిగడం సరికాదని చెబుతున్నారు.
విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించడానికి స్టార్లు ఆసక్తి చూపిస్తుంటే.. కోహ్లీ మాత్రం తన బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎవ్వరు ఊహించని సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచాడు.
క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్దలు కొట్టాలంటే ప్రస్తుతం టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకే సాధ్యం. అందుకే అందరూ కూడా కోహ్లీని సచిన్ తో పోల్చి చూస్తారు. కానీ కింగ్ మాత్రం సచిన్ తో నాకు పోలికా ? అతడు నా గురువు మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
స్టార్ క్రికెటర్లకు మంచి స్టార్ క్రికెటర్ల భార్యలకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటోంది. అందకు ప్రత్యక్ష ఉదాహరణ చాహల్ భార్య.. ధనశ్రీనే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. హాట్ హాట్ డాన్సులతో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. ఇలానే అభిమానులను ఆకర్షించడం కోసం ఓ స్టార్ క్రికెటర్ భార్య పెట్టిన నెట్టింట ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
చాలా కాలం తర్వాత మరోసారి పాకిస్థాన్ బౌలర్లపై గౌతమ్ గంభీర్ కసితీరా బ్యాటింగ్ చేశాడు. గంభీర్ బాదుడికి అక్తర్, ఆమీర్, తన్వీర్, హఫీజ్ ఎకానమీ 10కి పైనే మారిపోయింది. గంభీర్‌కు ఊతప్ప కూడా జతకలిసి.. ఇండియా మహరాజాస్ లెజెండ్స్ లీగ్‌లో తొలి విజయం సాధించింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అలా మారినప్పుడే మనం ముందుకు పోగలం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న ప్రతీ వ్యవస్థ పాత వ్యవస్థ పతనానికే దారి తీస్తుంది. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ కు అక్షరాల సరిపోతాయి. ఇప్పటి వరకు ఘనమైన కీర్తిని సొంతం చేసుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వన్డే క్రికెట్ కు.. రానున్న రోజుల్లో కాలం చెల్లబోతోంది అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. టీ20, టీ10ల కాలంలో వన్డేలకు […]
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఊతప్ప.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పి.. విదేశీ లీగ్‌లలో సత్తా చాటుతున్నాడు. యూఏఈ వేదికగా కొత్తగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడున్నాడు. సోమవారం గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప విధ్వంసం సృష్టించాడు. గల్ఫ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సులు అలవోకగా బాదేశాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. […]
టీ20 ప్రపంచ కప్ లో పోరాటం ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ టూర్ లో కివీస్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇప్పటికే తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ టూర్ కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు. దీంతో యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్ ని ఉద్దేశించి […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి.. తన ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ […]
టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పలువురు మాజీలు అతడిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు కూడా ఓ మంచి క్రికెటర్ ని ఇకపై మైదానంలో చూడలేమని బాధపడుతున్నారు. అతడి బ్యాటింగ్ రికార్డులు గురించి ఓవైపు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ టైమ్ లో ఉతప్ప జీవితంలో జరిగిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఒకానొక సమయంలో ఉతప్ప సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఇప్పుడు ఇది అభిమానుల మధ్య చర్చకు కారణమైంది. […]