భర్త, అత్త, మామలతో విబేధాలతో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు. పుట్టింటికి వెళ్లి బాధను వెళ్లగక్కుదామన్న.. సమస్య వినడం కన్నా.. ఆమెను సర్థి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. దీంతో తప్పు తమదే అని భావించి కొంత మంది వివాహితలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత కొంత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. విశాఖ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేదిఆర్.కె.బీచ్. రామకృష్ణ మఠం ఈ బీచ్ కు సమీపంలో ఉండడం వలన రామకృష్ణ బీచ్ అనే పేరు వచ్చిందని అంటారు. దీనిని ఆర్.కె.బీచ్ అని కూడా పిలుస్తారు. నగరానికి వచ్చే పర్యాటకులను మొట్ట మొదట ఆకర్షించే బీచ్ ఇదే. సాయంత్రం వేళ జనసందోహంతో ఈ బీచ్ కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే విశాఖ ఆర్‌కే బీచ్‌లోని ఇసుక గురువారం […]
వైజాగ్ వివాహిత మహిళ సాయి ప్రియ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి రోజున సరదాగా భర్తతో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ.. అతడు ఫోన్ మాట్లాడ్డానికి పక్కకు వెళ్లగానే.. అక్కడి నుంచి పారిపోయింది. ప్రియుడి వద్దకు వెళ్లింది. సాయి ప్రియ మిస్సింగ్ వార్త తెలియగానే ముందుగా అందరూ ఆమె భర్త శ్రీనివాసరావునే అనుమానించారు. భార్య మీద కోపంతో అతడే ఆమెను ఏమైనా చేసి ఉంటాడు.. […]
విశాఖ పట్నం బీచ్ లో అదృశ్యం అయిందన్న సాయి ప్రియ కేసులో ఎన్నో కీలక మలుపులు జరిగాయి. అయితే ఈ అదృశ్యం వెను పెద్ద స్కెచ్ ఉన్నట్లు బయటపడింది. ఆమె భర్తతో పాటు బీచ్ కి వచ్చి ఫోన్ మాట్లాడుతా అంటూ తన ప్రియుడితో వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సాయి ప్రియ కేసు హాట్ టాపిక్ గా మారింది. అయితే సాయి ప్రియ భర్త తీసుకున్న నిర్ణయంతో […]
Sai Priya: విశాఖ ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన సాయి ప్రియ కేసులో ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలసిందే. ఆమె తన ప్రియుడితో నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయి ప్రియ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ ఘటన దిమ్మతిరిగే ట్విస్ట్‌తో ముగిసింది. మధ్యలో పోలీసులు, కోస్ట్‌గార్డ్ పోలీసుల శ్రమ.. కోట్ల రూపాయల డబ్బు వృధా అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నిందితురాలు […]