సాధారణంగా సెలబ్రిటీలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలా పెళ్లీడుకి వచ్చిన సెలబ్రిటీలలో సినీ తారలతో పాటు టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు కూడా లైన్ లో ఉన్నారు. ఎంతోకాలంగా పెళ్లి రూమర్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ విషయం ఏంటనేది అంత ఈజీగా క్లారిటీ ఇవ్వరు. కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ టీవీ యాంకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో ఆ […]
మంచు లక్ష్మి.. ఒక విలక్షణ నటిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మంచు మోహన్ బాబు కుమార్తె అనే పేరు నుంచి మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు అనే స్థాయికి ఎదిగారు. ఒక నటిగానే కాకుండా నిర్మాతగాను అద్భుతమైన సినిమాలను అందించారు. మంచు లక్ష్మి అంటే మంచి నటి మాత్రమే కాదు.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనిషి. ప్రశ్న ఏదైనా సూటిగా స్పందిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ ఏదైనా గానీ, మంచు లక్ష్మి మాత్రం […]
ఆంటీ ఈ పదం కొన్ని రోజలు పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయ్యింది. ఆంటీ పదం మీద వచ్చినన్ని మీమ్స్ ఇక దేని మీద వచ్చి ఉండవు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చుట్టూ ఈ ఆంటీ వివాదం నడిచింది. లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ […]
ఈ మధ్యకాలంలో సినీ నటులు హోమ్ టూర్ అంటూ తమ ఇళ్లను చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ తారలతో పాటు సీరియల్ నటులు, మరికొందరు సెలబ్రిటీలు సైతం హోమ్ టూర్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, RJ కాజల్.. హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఆర్జే కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు. ఆ మాటలతోనే అందరిని ఆకట్టుకుంది. […]
ఇటీవలి కాలంలో తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో.. బిగ్ బాస్. దాదాపు 15 సీజన్లుగా బిగ్ బాస్ హిందీ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ తెలుగులో మాత్రమే 5 సీజన్స్ నుండి అన్ని భాషల్లో కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది బిగ్ బాస్. అయితే.. బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు నుండే బిగ్ బాస్ OTT వెర్షన్ పై ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. టీవీ ప్రేక్షకుల వరకే పరిమితమైన […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆఖరి వారానికి చేరుకుంది. 14వ వారం కాజల్ ఎలిమినేట్ అయ్యింది. టాప్-5లో ఉన్న వారు విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకులు ఇప్పటి నుంచి అంచనాలు మొదలు పెట్టారు. గొడవలన్నీ నా వల్లే అయ్యాయి అన్న కాజల్ కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం కాజల్ రెమ్యూనరేషన్ విషయం హాట్ టాపిక్ అయ్యింది. విన్నర్ కావాలనుకున్న కాజల్ ప్రైజ్ మనీ అంత కాకపోయనా.. మంచి అమౌంట్ నే అందుకుంది బిగ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ చివరి వారంలోకి వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది. 14వ వారం హౌస్ నుంచి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యింది. సన్నీ- మానస్ లు కాజల్ ఇలా ఎలిమినేట్ అవ్వుద్దని ఊహించలేదు. హౌస్ బయటకు వచ్చిన తర్వాత కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) ‘నాకు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి 14వ వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని భావించారు కొందరు. కానీ, బిగ్ బాస్ మాత్రం అలాంటి సాహసాల జోలికి పోకుండా అందరూ ఊహించిన విధంగానే టాప్ 5ను డిసైడ్ చేశాడు. మొదటి నుంచి సిరి టాప్ 5లో ఉటుంది అనుకున్నారు అలాగే చేశాడు బిగ్ బాస్. ఆర్జే కాజల్ మాత్రం తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోలేకపోయింది. […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఇంకా 10 కంటే తక్కువ రోజులు ఉన్నాయి. ఇంట్లోని సభ్యులు టైటిల్ విన్నర్ అయ్యేందుకు చాలానే కష్టపడుతున్నారు. శనివారం, ఆదివారం అనగానే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించడం, వారం మొత్తం జరిగిన దానిపై క్లాసులు పీకడం అన్నీ కామనే. అదే క్రమంలో ఏదో చేయబోయి కాజల్ ఇంకేదో అయిపోయింది. నాగార్జున ఇచ్చిన కౌంటర్ తో ఏం మాట్లాడాలో తెలీక తెల్ల మొహం వేసింది. […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని రోజుల దూరంలో ఉంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయంపై ప్రేక్షకులు చాలా కసరత్తు చేస్తున్నారు. వారికి నచ్చని కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలని కొందరు కోరుకుంటుంటే.. గేమ్ పరంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఇంకొందరు అంచనాలు వేస్తున్నారు. అయితే ఉన్న ఆరుగురిలో ఒకళ్లు ఎలిమినేట్ అవ్వాలి అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఆర్జే కాజల్ ఎలిమినేట్ […]