ఈ పిల్ల మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ గా వయ్యారాలు ఒలకబోయగలదు, రింగ్ లో దిగి బాక్సింగ్ చేయగలదు. ఈమె ఫిజిక్ చూస్తే ఎవరైనా సరే కంట్రోల్ తప్పిపోతారు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
రితికా నటించిన ‘ఇన్ కార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మీడియా ప్రతినిధులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమెని చూసిన ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుంటుంది. హీరోయిన్ గా మాస్ పాత్ర చేసినా, మోడ్రన్ డ్రస్ లో హాట్ నెస్ చూపించినా ఆమెకే చెల్లుతుంది. స్వతహాగా ఆమె బాక్సర్. కానీ అదృష్టం కలిసొచ్చి హీరోయిన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే వరసపెట్టి హిట్లు కొడుతూ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలువురు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలతో ఈమె చేసే హడావుడి మాములుగా […]
రితికా సింగ్.. తన అందం, అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. తన రింగు రింగుల జుట్టుతో ఏదో మాయ చేస్తూ యువతను కట్టిపడేస్తుంటుంది. అయితే రితికా సింగ్ అనతి కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళం, హింది వంటి భాషల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే రితికా సింగ్ నటిగానే కాకుండా 2009లో ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లిగ్ లలో పాల్గొని క్రీడాకారిణిగా తన సత్తా ఏంటో రుచి చూపించింది. […]