శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ టూర్ లో గాయపడ్డ రోహిత్, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్, మొత్తంగా 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. […]
బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో గాయపడిన రోహిత్ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్ లో చేతి వేలి ఎముక పక్కకు తొలగడంతో శ్రీలంక తో జరిగే టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు హిట్ మ్యాన్. దాంతో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది బీసీసీఐ. చికిత్స అనంతరం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు రోహిత్ శర్మ. మరికొన్ని రోజుల్లోనే శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరస మ్యాచులు గెలవడంతో ఆటగాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాడు. తర్వాతి మ్యాచుల కోసం ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. కప్ కొట్టడమే లక్ష్యంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. సెషన్స్ అన్నీ కూడా అదే ఊపులో జరుగుతున్నాయి. ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు. ఆస్ట్రేలియా వీధుల్లో తిరుగుతూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని […]
మెల్ బోర్న్ పోరులో విజయం సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లందరూ రిలాక్స్‌డ్ మూడ్ లో కనిపించారు. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కొంతమంది ఆటగాళ్లు సిటీ-వాక్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా టీమిండియా సారధి రోహిత్ రోహిత్ శర్మ, మిస్టర్ ఇండియా 360 సూర్య కుమార్ […]
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీకి, నూతన సారధి రోహిత్ శర్మకు మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే మైదానంలో క్లోజ్‌గా ఉండరనే వాదన ఉంది. వీరిద్దరి ఫ్యాన్స్ కూడా ఈ విషయాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం గొడపపడుతూనే ఉంటారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా వారి పర్సనల్ విషయాలను బయటకు లాగుటున్నారు. గతంలో జరిగిన విషయాలను పోస్టు చేస్తూ.. ‘విరాట్ కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్’ చేసిందంటూ […]
Rohit Sharma-Ritika Sajdeh In Dubai: ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు సూపర్- 4 దశలోనే ఇంటిదారి పట్టింది. ఫైనల్ కు అర్హత సాధించాలంటే.. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యింది. తొలుత పాకిస్తాన్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసిన భారత జట్టు, ఆపై.. శ్రీలంకతో 6 వికెట్ల తేడాతో ఓటిమి పాలయ్యింది. ఈ క్రమంలో, త్వరగా ఈ ఓటమిని మరిచిపోయి.. రాబోవు […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేకాకుండా తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించకుండా సీజన్‌ను రోహిత్ ముగించడం ఇదే తొలిసారి. ఒకవైపు బయో బాబుల్.. మరోవైపు ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో విసిగిపోయిన రోహిత్.. ఆ మూడ్ నుంచి బయటపడేందుకు భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం(ఏప్రిల్ 30)న 35వ వసంతంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్బంగా సహచరులు, మాజీలు, అభిమానులు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఈ పోస్ట్ పై రోహిత్ భార్య రితికా సజ్దే కూడా స్పందించారు. హిట్ మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చాహల్ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. అందులో ఒకటి చూడడానికి రొమాంటిక్ గా ఉంది. ఆ ఫోటో […]
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడైతే ఇంకా చాలా ఆనందంగా సరదాగా గడుపుతుంటాడు. తాజాగా తన భ్యార రితికా సజ్దేను ఓ ప్రాంక్ వీడియోతో తెగ భయపెట్టాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించాడు. రోహిత్ మొదట తన చేతిలో ఓ చాక్లెట్‌ను పిడికిలో ఉంచుకున్నాడు. వేరే రూంలో ఉన్న […]