ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో రోబోలు ఉన్నాయి. మానవ జీవితాన్ని సులభతరం చేసేందుకు ఇప్పటికే ఎన్నో రోబోలను తయారు చేశారు. తాజాగా విద్యార్థులు తయారు చేసిన రోబో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ రోబో ఒక రిక్షావాలా కాబట్టి. అవును ఈ రోబో రిక్షాని లాగేయగలదు.
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా మందు బాబులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు.. తాగిన మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం నిండు ప్రాణాన్ని బలికొన్నడాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో కారోల్ బాఘ్‌లో మున్నా అనే ఓ రిక్ష్మా కార్మికుడు తన స్నేహితుడితో కలిసి చపాతీ తింటున్నాడు. అదే […]
అదృష్టవంతులను ఎవరూ చెడపలేరు.. దురదృష్టవంతులను ఎవరూ బాగుపర్చలేరు అన్న సామత తెలిసిందే. ఓ రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రూపాయాల ఆస్తిని ఇచ్చింది. ఈ మేరకు ఆస్తి పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ సంఘటన కటక్ లో చోటు చేసుకుంది. మరి అంతడబ్బు ఆ రిక్షా కార్మికుడికి ఈ మహిళ ఎందుకు ఇచ్చిందీ అన్నదానికి పెద్ద కారణమే ఉంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని కటక్ సమీపంలో సంబల్ పూర్ […]
దేశంలో ఎంతో మంది రిక్షా కార్మికులు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే ఎంతో కష్టం. అలాంటి ఓ రిక్షా కార్మికుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది. మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్ సింగ్ ఓ రిక్షా […]