డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే మనోడు తీసిన ‘డేంజరస్’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ వర్మని ఇంటర్వ్యూ చేసిన భామలు తెగ ఫేమస్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ల ముందు అరియానా, అషూరెడ్డి అలానే వర్మతో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇక మొన్నటికి మొన్న కూడా ఆషూరెడ్డి-వర్మ ఇంటర్వ్యూ ఎలా చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా సిరి స్టేజీ […]
గత కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి-గరికపాటి నరసింహరావు ల మధ్య ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చోటుచేసుకున్న సంఘటన.. ఎంత పెద్ద దూమారం రేపిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ వివాదంపై పరిశ్రమలోని చాలా మంది స్పందించిన విషయం కూడా మనకు విదితమే. ఈ క్రమంలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. గరికపాటి పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. చిరంజీవిని ఏనుగుతో పోలుస్తూ.. గరికపాటిని గడ్డిపరకతో పోల్చి ట్వీట్ చేసిన వర్మ.. […]
దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన అలాయ్ బలాయ్ వేడుక.. వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు.. చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాన్ని రాజేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గరికపాటి వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై వివాదాలకు కెరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవి ఏనుగు.. […]
రాంగోపాల్ వర్మ.. ఈపేరు చెప్పగానే డైరెక్టర్ అనే పదం కంటే ముందు కాంట్రవర్సీ పర్సన్ అని గుర్తొస్తుంది. శివ, క్షణక్షణం, గోవింద గోవిందా తదితర అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం కూడా సినిమాలు తీస్తున్నాడు. కానీ హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇదంతా పక్కనబెడితే ఒకప్పుడు సినిమాలతో సావాసం చేసిన వర్మ.. ఇప్పుడు మాత్రం బ్యూటీస్ తో ఉంటున్నాడు.ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్జీవీ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు చూస్తే మీకో విషయం అర్ధమవుతోంది. హాట్ […]
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆధారాలు బయటపెట్టారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు బయటపెట్టారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట. ఈక్రమంలో ఎమ్మెల్యే రఘనందన్ రావుకి చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్ రేప్ కేసు విషయంలో […]
ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక న్యూస్ తో వార్తలో నిలవాలని ఆరాటపడతాడని చాలామంది అభిప్రాయం. తాజాగా తెలుగు, కన్నడ చిత్రపరిశ్రమలపై ఆర్జీవీ వివాదస్పద ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు విడుదలై కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో సైతం భారీ వసూలు సొంతం […]