నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఓ వ్యక్తిపై భారీ రివార్డు ప్రకటించింది. ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చింది. ఎన్‌ఐఏ ఇంత భారీ రావార్డు ప్రకటించింది అంటే.. ఆ వ్యక్తి ఎంత పెద్ద నేరస్తుడో అర్థం చేసుకోవచ్చు. మరి సదరు వ్యక్తి ఎవరు.. ఎందుకు ఇంత భారీ రివార్డు ప్రకటించారు అంటే.. సదరు వ్యక్తి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి. గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌పై ఎన్‌ఐఏ ఈ భారీ రివార్డు ప్రకటించింది. అతడి […]
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి.. తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో దాన్ని పట్టించిన వారికి రూ.50000 బహుమానం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ప్రకటించిన రూ.50000 రివార్డు కన్నా ఎక్కువగా ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 బహుమానంగా ఇచ్చాడు. ఆఫ్రికా గ్రే చిలుక “రుస్తుమా” ఇటీవల తన యజమాని దగ్గర నుంచి వెళ్లిపోయింది. అరుదైన చిలుక కావడంతో […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి ఎంతో సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. ఈ మద్య పక్షులు, జంతువులకు పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అవి కనిపించకుండా పోతే తమ కుటుంబ సభ్యులు మిస్ అయినంతగా బాధపడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరుకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. తమ చిలుక కనిపించకుండా పోయిందని.. ఆచూకీ […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. కాసేపు అవి కనిపించకపోతే.. ఆహా ఇక ఏమైనా ఉందా?.. ఏడవడమే. తాజాగా బీహార్‌లోని గయాకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. ఆ చిలుక కోసం వెతకని చోటు లేదు. చేయని ప్రచారం లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేయించి.. పట్టించిన వారికి భారీ […]
కరోనా.. ఈ ఒక్క మాట ప్రపంచదేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రజలంతా వణికిపోతున్న సమయంలో కూడా ఫ్రెంట్ లైన్ వారియర్స్ దైర్యంగా ముందుకి వచ్చారు. సమాజానికి ఎంతో అవసరమైన తమ విధులను, సేవలను ఆపకుండా మానవత్వం చాటుకున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ఫ్రెంట్ లైన్ వారియర్స్ ప్రాణాలను సైతం కోల్పోయారు. కానీ.. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ విజేత కథ. ఫ్రెంట్ లైన్ వారియర్ గా క్లిష్ట సమయంలో సైతం తన విధులకు హాజరై.. […]
సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. చిన్నారికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాంటే నిందితుడు దొరకాలి. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి […]
యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో తాము లావయ్యామని 40 శాతం మంది ప్రజలు వెల్లడించారు. అక్కడి `నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ ఎస్) అంచనా ప్రకారం సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇంకా లావెక్కువయితే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రభుత్వం తమ పౌరులకు సన్నబడాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించింది. టీవీల్లో […]
ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ని అందించింది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాంక్ డిపాజిట్ల దగ్గరి నుంచి రుణాల వరకు ఎన్నో సేవలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక భాగమే. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఈ కార్డ్స్ ని లైఫ్‌స్టైల్ రిటైల్ చెయిన్ ఫ్యాబ్ ఇండియాతో ఎస్‌బీఐ ఆవిష్కరించింది. ఇది కో బ్రాండెడ్ […]