ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.
తాజాగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో అందరిముందు నవ్వులపాలైయ్యాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.
ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్‌లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు.. ఆతృతగా ఎదురు చూసిన చిత్రం సర్కారు వారి పాట గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సినిమా రిలీజ్‌కు ముందే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాలపై అంచనాలను […]
30 వెడ్స్ 21.. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సీజన్ అంతటి బిగ్గెస్ట్ హిట్ సాధించిన తర్వాత.. సీజన్-2 కోసం అభిమానులు గట్టిగానే వెయిట్ చేశారు. పృథ్వి- మేఘన లాంటి లవ్లీ కపుల్ కు ప్రేమికుల దినోత్సవం సర్ ప్రైజ్ గా సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. మరి.., సీజన్-2 ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. కథ: 30 వెడ్స్ 21 సీజన్-2 […]