టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్ పూర్ వేదికగా కొన్ని గంటల్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీనికోసం ఇరుజట్లు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతుండటం మనకు ప్లస్ కానుండగా, ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా సరే ఈ సిరీస్ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే ఎవరికి వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ […]
మరో స్టార్ టీ20 ప్లేయర్, ఆల్ రౌండర్.. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్యాన్స్ కి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులను జ్ఞాపకాలుగా మిగిల్చి సైలెంట్ గా గేమ్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైపోయాడు. ఆ విషయాన్ని చెబుతూ ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచులే ఆడిన ఇతడు… టీ20 లీగుల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. చాలామందికి సాధ్యం […]
సాధారణంగా క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఆటగాళ్లు.. తమ ఇష్టమైన కెరీర్ ను ఎంచుకుంటారు. కొంత మంది రాజకీయాల వైపు వెళితే.. మరికొంత మంది బిజినెస్ రంగంలోకి దిగుతుంటారు. అయితే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమా రంగంలోకి రావాలని సూచించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్. దానికి రిప్లై సైతం ఇచ్చాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. […]
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. ఈ ఆర్టికల్ ని కాస్త గుండెరాయి చేసుకుని చదవండి! ఎందుకంటే ఇది మీ కోహ్లీ కెరీర్ కు సంబంధించిన విషయం కాబట్టి. ఇక టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నాసరే.. 2022లో విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టాడు. టెస్టు ఫార్మాట్ లో మినహా.. వన్డే, టీ20ల్ల పాత కోహ్లీని గుర్తుచేశాడు. ఈ ఏడాది కాస్త పేలవంగా స్టార్ట్ చేసిన కోహ్లీ, ఆసియాకప్ నుంచి రూట్ మార్చేశాడు. కెప్టెన్ గా పూర్తిగా సైడ్ అయిపోవడంతో స్వేచ్ఛగా […]
క్రికెట్ ప్రపంచంలో ప్రతీ క్రీడాకారుడి ఆశ.. తన దేశానికి వరల్డ్ కప్ అందించడం. దానికోసం ఎంతో పోరాడాల్సి వస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో.. దేశానికి వరల్డ్ కప్ అందించాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలా కలకల్లలు అయినప్పుడే ఆటగాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్2022లో విఫలం అయిన ఆటగాళ్లు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్గానిస్తాన్ ఆటగాడు, విండీస్ కోచ్ తమ తమ వీడ్కోలును […]
ఏ ఆటగాడికైనా మాతృదేశ పేరు ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల ఇనుమడింప చేయాలని ఉంటుంది. అందుకోసం అతడు చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకున్నవి అన్నీ జరగవు.. దాంతో తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతుంటారు కొందరు ఆటగాళ్లు. ప్రస్తుతం ప్రపంచం మెుత్తం టీ20 వరల్డ్ కప్ వైపే చూస్తోంది. టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టు, ప్రతీ ఆటగాడు తమ దేశానికి ప్రపంచ కప్ ను అందివ్వాలి అన్న ఆశతోనే వస్తారు. తమ కోరిక […]
క్రీడా ప్రపంచంలో ఏన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ చివరికి ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో క్రీడా కారులు భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణం. ఆ టైమ్ లోనే తమకు సంబంధించిన అనేక విషయాలను వాళ్లు కన్నీటితో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా […]
‘జేమ్స్ అండర్సన్’ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లో అత్యంత సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ స్టార్ బౌలర్. టెస్టుల్లో అండర్సన్ ఇప్పటికే 630 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముత్తయ్య మురళీ ధరన్, షేన్ వార్న్ తర్వాత మూడో అత్యధిక వికెట్ టేకర్ అండర్సన్. అంతేకాదు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గా అండర్సన్‌కు రికార్డు ఉంది. క్రికెట్ చరిత్రలో గొప్ప బౌలర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. 39 సంవత్సరాల వయస్సులోనూ జేమ్స్ అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ […]