సినిమా ప్రపంచం అన్నది జూదం లాంటిది. సినిమా జీవితం మొత్తం ఎక్కువగా లక్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉన్నవారే పైకి ఎదుగుతూ ఉంటారు. సీనియర్, జూనియర్.. అందంగా ఉన్నవాళ్లు లేని వాళ్లు అన్న తేడాలు ఏవీ ఉండవు. ఎవరికి అదృష్టం కలిసి వస్తే వారు పైకి ఎదుగుతూ ఉంటారు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా.. సరైన అవకాశాలు లేక ఇబ్బంది […]
సినిమా ఇండస్ట్రీలోని వాళ్ల గురించి.. ముఖ్యంగా హీరోయిన్లు, నణీమణుల గురించి తప్పుడు వార్తలు రావటం తరచుగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని ఆడవాళ్ల వీడియోలను మార్ఫ్ చేసి, సొమ్ము చేసుకుంటూ ఉన్నారు కొందరు దుర్మార్గులు. టాప్ హీరోయిన్ల దగ్గరినుంచి ఔత్సాహిక నటీమణుల వరకు ఎవ్వరినీ వదలకుండా మార్ఫింగ్ వీడియోలు చేసి బూతు సైట్లలో పెట్టేస్తున్నారు. తమవి కాని, ఆ వీడియోల ద్వారా ఎంతో మంది మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. ప్రాణాలు కూడా తీసుకున్న వారు కూడా […]