సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించి రిపబ్లిక్ సినిమాపై కొల్లేరులోని కొంతమంది జాయింట్ కలెక్టర్, ఎప్పీకి ఫిర్యాదు చేశారు. విషపూరిత రసాయనాలతో చేపలు సాగు చేస్తున్నట్లు సినిమాలో చూపించినట్లు వాళ్లు ఆరోపించారు. దీని వల్ల చేపల సాగుపై ఆధారపడి బతుకుతున్న తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని, అప్పటి వరకూ సినిమాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం స్పందించలేదు. ఈ మధ్య […]
సుప్రీం హీరో సాయితేజ్‌ను నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ను ఆవిష్కరించిన దర్శకుడు దేవ కట్టా, చిత్ర బృందాన్ని పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ అభినందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటైన సినిమా మాధ్యమంలో ప్రభావ వంతమైన సినిమాలు చేయాలని భావించి ప్రారంభం నుంచి అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తోన్న దర్శకుడు […]
తెలుగు సినిమా చరిత్రలో ప్రస్థానం మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా. కారణాలు ఏవైనా తరువాత కాలంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గాడి తప్పాడు. కానీ.., ఇప్పుడు ఓ పదునైన ఆలోచనతో రిపబ్లిక్ అనే మూవీ తెరకెక్కించారు దేవాకట్టా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. రిపబ్లిక్ మూవీ ఎలా ఉందొ ఈ […]
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమాపై నేచ్యురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు. తాను రిపబ్లిక్ సినిమా చూశానని, సినిమా అద్భుతంగా ఉందని. సాయిధరమ్ తేజ్ తన చుట్టూ ఉండేవారిపై చూపే ప్రేమ మీ ప్రార్థనలుగా ఆయనను రక్షించిందని, ఇప్పుడు అవే దీవెనలు ‘రిపబ్లిక్’ రూపంలో మీ ముందుకు రాబోతున్నట్లు గురువారం ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా ఈజ్ బ్యాక్ అన్నట్టూ సినిమా ఉందని నాని పేర్కొన్నారు. […]
సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్‘ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా సాగింది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతే కాకుండా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పవన్ కల్యాణ్ వాటిలో కొన్ని పవన్ అభిమానులకు షాక్‌లు కూడా తగిలాయి. గత కొంతకాలంగా ఇక నుంచి పవర్ స్టార్ ఉండదు అని కథనాలు వినిపించాయి. వాటిని పుకార్లుగానే లెక్కగట్టారు. వాటికి బలం చేకూర్చేలా గత కొన్ని […]
రెండు వారాల క్రితం ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి కంటే ముందు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 25(శనివారం) నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి తేజ్ మేనమామ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గతంలో కూడా తేజ్ సినిమా ఫంక్షన్లకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ హాజరయ్యారు. ఈ రిపబ్లిక్ సినిమా ట్రైలర్‌ను […]
మెగా ఫ్యాన్స్‌కు వరుసగా గుడ్ న్యూస్‌లు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడు. రిపబ్లిక్ మూవీ టీజర్‌ను సాయిధరమ్ తేజ్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రిపబ్లిక్ టీమ్ మెగా అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని జీ స్టూడియోస్ అధికారికంగా తమ యూట్యూబ్ ఛానల్‌లో ‘పవన్ ఫర్ SDT’ అంటూ వెల్లడించింది. సెప్టెంబర్ […]
సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఆయన అప్‌కమింగ్ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ బుధవారం మెగాస్టార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేజ్ ఇంకా కోలుకోకముందే సినిమా రిలీజ్‌కు ఏర్పాట్ల పై స్పందించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉందని దానికంటే ఒక రోజు ముందు సినిమా విడుదలచేస్తే బాగుంటుందని, ఆ సమయానికి ఇది పరఫెక్ట్ సినిమా అని తేజ్‌నే […]
బైక్ స్గిడ్ అయ్యి ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు కోలుకుని అభిమానులకు చిన్న అప్‌డేట్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీ ‘రిపబ్లిక్’ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు. ముందు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టు సినిమాలు తర్వాత చేసుకుందాం అంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే రిపబ్లిక్ సినిమాలో తేజ్ కలెక్టర్‌గా నటిస్తున్నాడు. రమ్యక్రిష్ణ పవర్‌ఫుల్ విలన్‌గా […]
కరోనా ప్రభావంతో అన్నీ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ.., ఆ మహమ్మారి దారుణంగా దెబ్బ కొట్టింది మాత్రం సినీ ఇండస్ట్రీనే. ఒకప్పుడు కళకళలాడిపోయిన థియేటర్స్.. ఈ కరోనా పుణ్యమా అంటూ చాలా నెలలుగా మూతబడి ఉన్నాయి. అయితే.., కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి రావడంతో ధియేట్ర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు లభించాయి. దీంతో.., ఇన్ని రోజులు విడుదల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన సినిమాలు.. ఇప్పుడు ఒక్కసారిగా ధియేట్ర్స్ కి క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి […]