క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఈ లక్షణం ఉంటేనే ఆటగాడు పరిణితి చెందినట్లు. ఎంత మేటి ఆటగాడు అయినప్పటికీ ఇతర జట్ల పట్ల, ఆటగాళ్ల పట్ల గౌరవం ఉండాలి. ఈ క్రమంలోనే క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు ICC వార్నింగ్ లు ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ కు ఇలాంటి వార్నింగే ఇచ్చింది. పైగా ఓ పాయింట్ ను సైతం కోతవిధించింది. ఐసీసీ ప్రవర్తనా నియామావళి లెవల్ 1 […]