సాధారణంగా ఇంటి బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ పుట్టింటికి వెళ్తున్న భార్యలు.. భర్తలు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఓ భార్య మాత్రం ఏకంగా జిల్లా బాధ్యతలనే భర్తకు అప్పగించింది. “ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశాను. ఇక మీ వంతు వచ్చింది. మీరే జాగ్రత్తగా చూసుకోండి” అంటూ జిల్లాను తన భర్తకు అప్పగించారు. అయితే జిల్లాను భర్తకు అప్పగించడం ఏంటి? అది ఏమైన వారి ఆస్తినా? అనే సందేహాలు చాలా మందికి రావచ్చు. అయితే ఈ అరుదైన […]