ఏపిలో ఎంటర్ టైన్ మెంట్ రంగంపై గత కొన్ని రోజులుగా రగడ కొనసాగుతూ వస్తుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా… మరికొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం పడుతుందని పలువురు సినీ తారలు అభిప్రాయ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని, సినిమా హాళ్ల […]