Red Bus: రెడ్ బస్‌లో ప్రయాణం చేస్తున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బస్ సిబ్బంది ఒకరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. తన బాధను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన శృతి అనే యువతి బెంగళూరులో పనిచేస్తోంది. జులై 7వ తేదీన బెంగళూరునుంచి చెన్నైకి బయలుదేరింది. ఇందుకోసం రెడ్ బస్‌లో టికెట్ బుక్ చేసుకుంది. వీహెచ్‌బీ ట్రావెల్స్ బస్‌లో చెన్నైకి ప్రయాణం అయ్యింది. ఆమె తన […]