క్రికెట్ చరిత్రలో కొన్ని కొన్ని దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ప్రపంచం మెుత్తం ఆ దేశాలవైపే చూస్తుంది. అలాంటి మ్యాచ్ ల్లో ఇండియా-పాక్ మెుదటి స్థానంలో ఉండగా.. తర్వాత ఇంగ్లాండ్-ఆసిస్ ల యాషెస్ సిరీస్ మ్యాచ్ లు ఉంటాయి. ఇక తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న సిరీస్ ఏదైనా ఉంది అంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ట్రోఫీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న […]
బిగ్ జాక్ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రం 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తన పేరుమీద నమోదు చేసిన గుర్రం చనిపోయింది. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఈ గుర్రం – బిగ్ జాక్ బెల్జియన్ జాతికి చెందినది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో ఇన్నాళ్లూ ఉంది. నిర్వాహకులు దీని ఆలనాపాలనా చూశారు. ఈక్రమంలో బిగ్ జాక్ గత రెండు వారాల […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ఫ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజు గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ తొలిసారిగా మాస్‌లుక్‌లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నది. అల్లు అర్జున్ తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, […]
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో […]