కొందరికి డబ్బులపై అత్యాశ ఉంటుంది. ఎంత సంపాదించినా వారికి సరిపోదు. అలాంటి వారి అత్యాశను సొమ్ము చేసుకుంటారు కేటుగాళ్లు. వారిని నమ్మించి మోసం చేస్తుంటారు. అలాంటి ఓ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Crime News: 2022 ఏప్రిల్ 16, శనివారం బిజినెస్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లిన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఇంటినుంచి వెళ్లి కేవలం ఒక రోజు మాత్రమే అయింది. కానీ, భార్గవికి మాత్రం యుగాలుగా అనిపిస్తోంది. విపరీతమైన భయంగా కూడా ఉంది. రాత్రి లోగా ఇంటికి రావాల్సిన భర్త రాలేదు.. ఎంత పనిలో ఉన్నా ఫోన్ చేసి విషయం చెప్పే వాడు ఫోన్ చేయలేదు. వాటికి తోడు కొన్ని గంటల నుంచి అతడి ఫోన్ […]
సాధారణంగా ప్రతి మనిషికి డబ్బుల అంటే ఆశ ఉంటుంది. కొందరు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆస్తులు అమ్మడానికి సిద్ధపడతారు. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే మరొక సందేహం లేకుండా అమ్మేస్తారు. కానీ కొందరు మాత్రం కోట్లులో డబ్బు, వజ్రాలు ఇచ్చిన వారి స్థలాలు అమ్మడానికి ఇష్టపడరు. అచ్చం అలానే తనని ఎందరో బుజ్జగింపులు, బెదిరింపులు చేసిన ఉంటున్న ఇంటిని అమ్మలేదు ఓ వృద్ధురాలు. ఇంతకీ ఆ ఇంటికి ఏంటీ అంత స్పెషాలిటీ? ఆ వివరాలేంటో […]
హైదరాబాద్- అక్రమ దందాలతో పాటు చట్టవ్యతిరేక కాలాపాలకు అలవాటు పడ్డ ఓ మాజీ నక్సలైట్ వాటికే బలయ్యాడు. చట్టవ్యతిరేకంగా పనిచేసే శక్తులతో జతకట్టి చివరకు వారి చేతుల్లోనే బలయయ్యాడు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు కలిసి హత్య చేసి ఆ తర్వాత తల, మొండెం వేరు చేశారు. ఈ దారుణం ఆధిబట్ల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నల్లగొండ జిల్లా, పీఏ పల్లికి చెందిన మాజీ నక్సలైట్ నామా శ్రీనివాస్(42) అనే వ్యక్తి బొంగుళూర్ సమీపంలోని మెట్రో సిటీ […]
లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు కింగ్ ఫిషర్ హౌస్ ప్రధాన కార్యాలయంగా ఉంది. 2012 అక్టోబర్ నుండి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్య కలాపాలు నిలిచిపోయాయి. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి […]