గనుల తవ్వకాల సమయంలో అనేక ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ విపత్తులో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదం ఎటు నుండి పొంచి వస్తుందో చెప్పలేం. ఆ సమయంలో మన ప్రాణాలను దక్కించుకునేందుకు ఆరాట పడతాం. కానీ అతడు తన ప్రాణాలను లెక్కచేయకుండా 9 మందిని రక్షించి రియల్ హీరో అయ్యాడు.
వెయ్యి మందిని చంపితే వీరుడు అంటారు. కానీ ఒక్కరిని కాపాడినా దేవుడు అంటారు. అలాంటిది ఇతను వెయ్యి మందిని కాపాడాడు. ది రియల్ హీరో అజిత్ సింగ్. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వేశ్యకి పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నాడు. అదే 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు వెయ్యి మంది అమ్మాయిలని వేశ్య గృహాల భారిన పడకుండా కాపాడిన వీరుడిగా నిలిచాడు. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ వినే ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు […]
మానవత్వానికి దాతృత్వానికి మారుపేరు అతడే సోనూసూద్. జూలై 29న 47వ ఏట అడుగుపెట్టాడు . పుట్టినరోజున మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు రియల్ హీరో సోనూసూద్.సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు.పుట్టినరోజు సందర్భంగా ప్రజలను ఆదుకునే మరిన్ని పనులు చేపట్టనున్నట్టు ప్రకటించాడు. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా […]