అర్థరాత్రి తన ఇంటికి దూరంగా ఓ చోట దాక్కున్నాడు రమేష్. తీక్షణంగా ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. కళ్లు కూడా ఆర్పడం లేదు. ఫ్రెండ్ చెప్పిన మాటలు నిజమా?.. అబద్ధమా అన్న దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ‘‘ దేవుడా అది నిజం కాకూడదు.. అది నిజం కాకూడదు’’ అని చాలా సేపటినుంచి ప్రార్థిస్తున్నాడు. కొద్ది సేపటి తర్వాత అతడి కళ్లు పెద్దవయ్యాయి. ఇంటికి కొద్ది దూరంలో ఆగిన బైకు వైపు చూస్తూన్నాడు. ఆ బైక్‌పై వచ్చిన అతడు అటు,ఇటు […]