ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. సన్‌రైజర్స్‌పై సెంచరీతో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. అయితే కోహ్లీ హండ్రెడ్ వెనుక ఒక సీక్రెట్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
కోహ్లీ సెంచరీ సెంటిమెంట్.. ఆర్సీబీకి కప్ పై ఆశలు పెంచుతోంది. బెంగళూరు జట్టులో ఆ సీజన్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అదే టైమ్ లో కొన్ని జరిగితే ఆర్సీబీ టైటిల్ విన్నర్ పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆశలు కాపాడుకున్న ఆర్సీబీ.. తాము ఆడబోయే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు ముందు ఒక విషయం ఆర్సీబీని బాగా భయపెడుతోంది.
ఐపీఎల్ 2022 సీజన్.. స్టార్ జట్లకే కాదు.. స్టార్ ఆటగాళ్లకు కూడా ఏమాత్రం కలిసిరావట్లేదు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, స్పీడ్ గన్ జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ ఆటగాళ్లు ఎవ్వరూ స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా విరాట్ ఫామ్ తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఆడిన 12 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ 3 సార్లు డకౌట్ అయ్యాడు. […]
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తమ ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఏడో గెలుపును తమ ఖాతాలో వేసుకుని 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధిస్తే దాదాపుగా ప్లేఆఫ్స్‌కు చేరినట్లే. ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీని కొత్త కెప్టెన్ డుప్లెసిస్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన […]
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వరుస విజయాలతో చెలరేగిన జట్టు ఓటముల బాట పడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. వరుసగా నాలుగో ఓటమిని నమోదు చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై బెంగళూరు 67 పరుగులు తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు డుప్లెసిస్(73*), రజత్(48), ధినేష్ […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా శనివారం(ఏప్రిల్ 23)న సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ మరోసారి డకౌట్ అయ్యాడు. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ మొదటి ఓవర్ లో వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఈక్రమంలో రెండో ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న మార్కో జాన్సెన్.. రెండో బంతికి డుప్లెసిస్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేశాక.. తర్వాతి బంతికే కోహ్లీని డక్ అవుట్ చేశాడు. ఈ ఐపీఎల్ […]