ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడు ప్రస్తుతం ట్రాఫిక్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెుహాలీ స్టేడియం వద్ద విధులు నిర్వర్తిస్తూ.. మీడియాకు కనిపించాడు ఆ ఆటగాడు. మరి ఆ ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.
Virat Kohli: చాలా రోజుల తర్వాత మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అవతారం ఎత్తిన కోహ్లీ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్ సెంచరీ బాదడమే కాకుండా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్లేఆఫ్స్ సమీపిస్తున్న సమయంలో ప్రతి మ్యాచ్ రసపట్టులో సాగుతోంది. లీగ్ మ్యాచులు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో.. కప్ కలను సాకారం చేసుకునేందుకు అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో.. గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుందామనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు గుమ్మరించింది. బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చిత్తుగా ఓడింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 200పై చిలుకు లక్ష్యఛేదనను ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. సూపర్ కవర్ డ్రై, ఒక స్టన్నింగ్స్‌తో టచ్‌లోకి వచ్చి కనిపించడంతో ఇక విజయం ఆర్సీబీదే అంత ఫిక్స్ అయ్యాడు. 3 ఓవర్లలోనే జట్టు స్కోర్ 30 పరుగులు దాటింది. కానీ.. ఏమైందో […]
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీని మరోసారి దురదృష్టం వెంటాడింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. రెండు ఫోర్లు, ఒక సూపర్ సిక్స్‌తో వింటేజ్ కోహ్లీలా ఆడుతున్నాడు. ఇన్ని రోజులు ఫామ్‌లో లేని కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం చూడచక్కటి షాట్లు ఆడాడు. తన ఫేవరేట్ కవర్ డ్రైలు కూడా కొట్లాడు. ఇక ముందుకు వచ్చిన కొట్టిన సిక్స్ అయితే ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. ఈ […]