కోహ్లీతో గొడవనే లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. గత కొన్నిరోజుల నుంచి రెచ్చగొడుతున్న నవీన్.. ఇప్పుడు కోహ్లీని అవమానించేలా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిందనే బాధ కంటే కోహ్లీ సెంచరీ చేశాడనేది ఫ్యాన్స్ కాస్త రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఒకే ఒక్క సెంచరీతో మూడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడనే విషయం మీకు తెలుసా?
టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. తనకు మాత్రమే సాధ్యమైన క్లాస్ కవర్ డ్రైవ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఆర్సీబీకి చావో రేవో లాంటి మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022లో గురువారం పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులతో తాను ఫామ్ అందుకోవడంతో పాటు తన టీమ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా […]
ఐపీఎల్ 2022లో గురువారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడితే ఆర్సీబీ ప్రశాంతంగా ప్లేఆఫ్‌కు చేరనుంది. కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మ్యాథ్యూ వేడ్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. టోర్నీ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేవాడు. […]