మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ వీడియో చూసిన ఫ్యాన్స్.. అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో అభిమానులని పలకరిస్తూనే ఉంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత చరణ్ స్టార్ డం రోజు రోజుకు పెరుగుతూ ఉందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. అభిమానులని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడట. మార్చ్ 27న RC15 నుండి టైటిల్, పోస్టర్ రివీల్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మొదటి అడుగులోనే సక్సెస్ అవ్వొచ్చు.. ఇంకొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నిస్తేగాని సక్సెస్ కాలేరు. అయితే.. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న చిన్నారి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశ. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇప్పుడు ఒక టాప్ హీరో సినిమా విషయంలో అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు..
ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచేశాడు. దర్శకుడు శంకర్ తో RC15 చేస్తూనే.. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సినిమా ఓకే చేశాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ […]
హెడ్డింగ్ చూడగానే.. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటి.. అయినా ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది.. ఇక రామ్ చరణ్ ప్రచారం చేస్తే.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన తరఫునే ప్రచారం చేస్తారు కదా అనే అనుమానం వస్తుంది. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు.. మరి ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అదే ఇక్కడ ట్విస్ట్.. ఆయన ఎన్నికల ప్రచారం […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన రామ్ చరణ్ పై ఒత్తిడితో పాటు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో నటించారు. అలాంటి గొప్ప సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. ఎలాంటి సినిమా చేయబోతారా అనుకున్న సమయంలో భారతదేశం గర్వించే దర్శకులు శంకర్ తో సినిమా చేయబోతున్నారని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు […]
టాలీవుడ్ లీడింగ్ యంగ్ హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. తండ్రికి తగ్గ తనయుడు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అంటూ ఇప్పటికే చాలా మందే బిరుదులు ఇవ్వడం చూశాం. ఇటీవలే ట్రిపులార్ సినిమాతో అతని నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు రావడం చూశాం. జపాన్‌లో కూడా ట్రిపులార్ సినిమాని రిలీజ్ చేశారు. అక్కడ కూడా సినిమాకి, రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్‌లకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటన విషయంలో, […]
ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘RC15’ ఒకటి. స్టార్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. పీరియాడిక్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాకు యువదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందిస్తుండటం విశేషం. అయితే.. వచ్చే ఏడాది […]
రామ్ చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ క్రేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆర్సీ15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి కియారా అడ్వాణీ రామ్ చరణ్‌తో జత కట్టనుంది. అంతేకాకుండా అంజలి, జయరాం, ఎస్‌జే సూర్యా, నవీన్ చంద్రలాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ […]