ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు సమానమైనది ఏమిలేదు. కారణం.. నవమోసాలు మోసి, కన్న బిడ్డను ఎంతో అల్లారు ముందుగా చూసుకుంటుంది. తన బిడ్డ భూమిపైకి వచ్చిన నాటి నుంచే కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. బిడ్డ ఎలా ఉన్నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది తల్లి మాత్రమే. కట్టుకున్న భర్త కాదు పొమ్మనా, నా అన్నకున్నవాళ్లు ఆదరించకపోయినా బిడ్డను పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే చివరకు తాను ఏకాకిగా మిగిలిన సరే.. సర్వం ధారపోసి బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. […]
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోపంతో ఊగిపోయిన అత్త కోడలి తలనరికింది. అనంతరం కోడలి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రామాపురం గ్రామానికి చెందిన అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధర మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా అత్తకోడలి మధ్య మరోసారి […]