ఒక్కోసారి ఏ తప్పూ చేయని వాళ్ళు కూడా జైల్లో శిక్షలు అనుభవిస్తారు. సినిమాల్లో చూపించినట్టు ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు, అధికారులు కలిసి ఆ కేసుల్లో సంబంధం లేని వ్యక్తులని ఇరికిస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఒక సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండేళ్లు తర్వాత అతను నిర్దోషి అంటూ కోర్టు విడుదల చేసింది. ఈ రెండేళ్లలో తన జీవితాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారంగా 10 […]
ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి వాడి కోసం తహతహలాడుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.., ఇలా ఒకరిని కాదని మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి ఎటుకాకుండా పోతున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని ఓ మహిళ ప్రియుడితో లేచిపోయింది. అనంతరం భర్త ఇంట్లో ప్రియుడితో కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె […]
పెళ్లి నూరేళ్ళ పంట. జీవితానికి పరిపూర్ణత ఇచ్చే ఓ పండగ. కానీ.., పెళ్లే జీవితం కాదు. ఈ సృష్టిలో మనిషి ప్రాణం కన్నా విలువైంది ఏది లేదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక ఓ లేడీ ఎస్సై బలవంతంగా తనువు చాలించింది. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఈమె […]