బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. రెండో వన్డేలో గెలిచి ఎలాగైన సిరీస్ ను సమం చేయాలని ఆరాటపడుతోంది. అయితే టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తుంది. జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు మాజీలు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ క్రీడా వెబ్ సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో నెటిజన్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రోహిత్ కు […]