స్పోర్ట్స్ డెస్క్- ఇండియన్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది బీసీసీఐ. కొవిడ్ కారణంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ 2022 టోర్నీ ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ 2022 టోర్నీ ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మొత్తం రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో మొదటి దశ ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు, రెండవ దశ మే 30 నుంచి జూన్ 26 వరకు […]