భారత్‌లో యంగ్ టాలెంట్‌కు కోదవలేదని మరోసారి నిరూపించాడు బిహార్ రాష్ట్ర రంజీ ప్లేయర్ షకీబుల్ గని. రంజీలో అరంగేట్రం మ్యాచ్‌తోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ 2022 సీజన్‌లో బిహార్ తరుపున ఆడుతున్న షకీబుల్ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్ 2వ గ్రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌ల్లో బిహార్, మిజోరాం మధ్య జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్ల షకీబుల్ గని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు. ఈ క్రమంలో 71 […]