ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా... భర్తను కాదని అతడి స్నేహితుడి మనసు పడింది. కొంత కాలం పాటు భర్తకు తెలియకుండా ప్రియుడితో సరసాలకు దిగింది. కట్ చేస్తే చివరికి ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
భర్త మరణించడంతో మగతోడు కోసం ఎదురు చూస్తున్న ఆమె, కట్టుకున్న భార్యను కాదని ఆయన. ఇలా తమ సొంత కాపురాలను వదిలి పరాయి సుఖం కోసం ఆరాటపడ్డారు. ఒకరికొకరికి ఏర్పడిన పరిచయంతోనే కలిసి జీవించాలనుకున్నారు, ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ సమాజం వీరి వ్యవహారాన్ని అంగీరించలేదు. దీంతో కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను కాదని చివరికి పుట్టిన పిల్లలను సైతం అనాధలను చేసి ప్రాణాలతో లేకుండా పోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే […]