రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించింది. అయితే షూటింగ్ సమయంలో ఒకరోజు రమ్యకృష్ణతో ఒక సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆమెను చూసి ఏడ్చేశానని కృష్ణవంశీ అన్నారు. ఆ రోజు సరిగా నిద్ర పట్టలేదని అన్నారు.
ఇటీవల కాలంలో సినీ నటులంతా డిజిటల్ బాటలో కూడా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటిటిలో వెబ్ సిరీస్/ఎంటర్టైన్ మెంట్ షోలలో అలరిస్తున్నారు. ఇక తెలుగు ఓటిటి ఆహా.. సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు, టాలెంట్ షోలు నిర్వహిస్తుంది. మొన్నటివరకూ సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ నిర్వహించిన ఆహా.. ఇప్పుడు డాన్స్ ఐకాన్ అనే టాలెంట్ షోని ప్రవేశపెడుతోంది. పాపులర్ హోస్ట్ ఓంకార్ ప్రాతినిధ్యం […]
టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీకి విలక్షణ దర్శకుడు అనే పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం, మురారి.. వంటి విభిన్న సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు కృష్ణవంశీ. 2017లో నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత ఈయన మరో సినిమాను తెరకెక్కించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’.మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి ఈ సినిమా రీమేక్. ఆగస్ట్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. మే 21న గ్రాండ్ ఫినాలే కావడంతో ఎవరు గెలుస్తారు? విన్నర్ కు ఎంత మొత్తం చెల్లిస్తారు అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచిందని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. ఇంక అఖిల్ రన్నర్ గా నిలిచినట్లు చెబుతున్నారు. హోస్ట్ నాగార్జున అధికారికంగా […]
Narasimha: సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చేశారు. అలాంటి వాటిలో నరసింహ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయం. శివాజీ గణేషన్ గాంభీర్యం, రజినీకాంత్ స్టైల్, సౌందర్య అమాయకత్వం, రమ్యకృష్ణ గర్వం కలగలిపిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రజినీకాంత్, రమ్యకృష్ణల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలకు చప్పట్లు […]
తెలుగు సినిమా చరిత్రలో ప్రస్థానం మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా. కారణాలు ఏవైనా తరువాత కాలంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గాడి తప్పాడు. కానీ.., ఇప్పుడు ఓ పదునైన ఆలోచనతో రిపబ్లిక్ అనే మూవీ తెరకెక్కించారు దేవాకట్టా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. రిపబ్లిక్ మూవీ ఎలా ఉందొ ఈ […]
ఫిల్మ్ డెస్క్- వాళ్లంతా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్. 1980, 1990 కాలంలో తమ అంద చందాలు, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను చాలా మంది సీనియర్ నటీమణులు బాగానే బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తూన్నారు. ఇక 80వ దశకంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్, హీరోలంతా ఓ గ్రూపుగా ఏర్పడి, ప్రతి సంవత్సరం అంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి […]