ప్రతిష్టాత్మక రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ, రామోజీ రావు బాల్య స్నేహితుడు అట్లూరి రామ్మోహన్‌రావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అట్లూరి రామ్మోహన్‌రావు 1935లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీరావుతో కలిసి ఈయన విద్య అభ్యసించారు. అప్పటి నుంచే రామ్మోహన్ రావుకు రామోజీరావుతో సాన్నిహిత్యం ఉన్నది. అయితే, రామోజీ రావు వ్యాపారంలోకి వెళ్లగా.. రామ్మోహన్ రావు ఉపాధ్యాయుడిగా మారారు. […]
మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. తాజాగా ఈకేసులో రామోజీరావుకు , ఏపీ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వికాస్ సింగ్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పిటిషన్ లో లేవనెత్తిన పలు అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీ కోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ […]
Undavalli Arun Kumar: తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ఉండవల్లి అరుణ్‌కుమార్’. ప్రభుత్వం ఎదైనా.. తప్పులను ఎత్తి చూపటం ఆయన స్పెషాలిటీ. ఆయన గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వాల తప్పును ఎత్తి చూపుతూ.. ప్రశ్నిస్తున్నారు.. సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1990ల నుంచి.. రాజశేఖరరెడ్డి సీఎం కాకముందునుంచి మా […]
రామోజీరావు.. టోటల్ ఇండియాలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాష్ట్రాలను పాలించే నాయకులను సైతం కంటి చూపుతో శాసించిన ఘన చరిత్ర ఆయనది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.., రామోజీ రాజ్యాన్ని టచ్ చేసే దైర్యం చేయరు. అంతటి శక్తికి మొదటిసారి ఎదురు నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏ పని చేసినా రామోజీ […]
డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ – ఓటీటీకీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. కరోనా కారణంగా సినిమా హాళ్ల మూసివేత, షూటింగ్ల నిలిపివేతతో ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తెలుగు బాషలో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ఒక్కటే ఉంది. గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో తిరుగులేని సక్సెస్ రుచి చూసారు అరవింద్. తెలుగు ప్రపంచంలో ఓటీటీ తీసుకొచ్చినా అది అంతగా ప్రజల్లోకి […]