అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వివాదం అంతకంతుకు ముదురుతోంది. ధియేటర్లలో టిక్కెట్ ధరను బాగా తగ్గించి, 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు నిర్ణయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరీ ఇంత తక్కువగా సినిమా టిక్కెట్ల ధరను నిర్ణయిస్తే, సినిమా పరిశ్రమ నష్టాలబాట పట్టడం ఖాయమని, ఇలా ఐతే సినిమా పరిశ్రమ దివాలా తీయడం తధ్యమని ఇండస్ట్రీ పెద్దలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు […]
ముంబయి- షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు 20 మందిని అరెస్ట్ చేసింది. వారందరికి కోర్టు రిమాండ్ విధించడంతో అక్టోబర్ 3 వతేదీ నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు. అదిగో అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉంటున్నాడు. తన కొడుకుకు బెయిల్ […]
ఫిల్మ్ డెస్క్- కరోనాకు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏ మాత్రం లేదు. అవకాశం ఉన్న ప్రతి వారిమీద దండయాత్ర చేస్తూనే ఉంది ఈ మహమ్మారి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ దర్శకులు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆర్జీవి దగ్గరి బంధువు, సోదరుడు సోమశేఖర్ కరోనా సోకి మరణించారు. దీంతో రాము ఇంట్లో విశాధ ఛాయలు అలముకున్నాయి. వర్మ సోదరుడు సోమశేఖర్ కూడా సినిమా రంగానికి చెందినవారే. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా […]
ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. సినిమాల ద్వారానే కాదు.. సోషల్ మీడియా ద్వార కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు రాము. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేయనిదే వర్మకు రోజు గడవదు. తాజాగా నెల్లూరు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందుపై కూడా సెటైర్ వేశారు ఆర్జీవి. ఆనందయ్య కోసం అమెరికా ప్రెసిడెంట్ బైడన్ వస్తున్నారని వ్యంగ్యాస్త్రం సంధించాడు. ఇక రాంగోపాల్ వర్మను ఇంటర్వూ చేయాలని న్యూస్ ఛానల్స్ నుంచి మొదలు, యూట్యూబ్ ఛానల్స్ […]
స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆ మందు చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య తయారు చేసిన ఈ మందు వల్ల కరోనా రోగం ఇట్టే తగ్గిపోతందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది మంది కరోనా రోగులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం అంతా ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటడం, ఈ ఆయుర్వేద మందుపై ప్రభుత్వం పరిశోదనకు […]
ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. తాను సినిమా తీసినా.. మాట్లాడినా.. ట్వీట్ చేసినా.. ఏంచేసినా చివరకు అది వివాదాస్పదమే అవుతుంది. రాంగోపాల్ వర్మ కొన్ని కావాలని చేస్తే.. మకి కొన్ని అలా సన్సేషన్ అవుతుంటాయి. తన సినిమాలతో ఎంతో మంది నటీనటులకు స్టార్ డమ్ ఇచ్చిన రాము.. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ఇక ఆయన టార్గెట్ చేయని వారంటూ ప్రపంచంలో ఎవరూ లేరంటే అతియేశక్తి కాదేమో. కాదేది కవితకనర్హం అన్నట్లు.. వర్మ […]
ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ […]