ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగకు, నెలవంకకు మధ్య చాలా ముఖ్యమైన సంబంధం ఉంటుంది. రంజాన్ మాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి ఉపవాసాలు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది నెలవంక కనిపించలేదు. మరి ఈ ఏడాది రంజాన్ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..
స్పెషల్ డెస్క్- శుక్రవారం ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. మన దేశంతో పాటు ప్రపంచం వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 30 రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్టతో చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారంతో ముగిశాయి. గురువారం నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శుక్రవారం నిర్వహిస్తున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఒక […]