ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది రంభ. కెనడాకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ పెద్ద కుమార్తె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ఇప్పుడు జనరేషన్ వాళ్లకు రంభ గురించి తెలియకపోవచ్చు గానీ.. ఓ 20 ఏళ్ల ముందు ప్రేక్షకులు మాత్రం హీరోయిన్ రంభ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. 90ల్లో బబ్లీ, గ్లామరస్ పాత్రలతో హీరోయిన్ గా చాలా ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. కొన్ని చిత్రాల్లో అమాయకపు, అల్లరి పిల్ల రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మలేషియాకు […]
ప్రముఖ బహు భాషా నటి రంభ తాజాగా, కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రంభ ప్రస్తుతం భర్త పిల్లలతో కలిసి కెనాడాలో ఉంటున్నారు. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి పిల్లలను తీసుకుని వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఇంటర్‌సెక్షన్ వద్ద రంభ కారును మరో కారు ఢీకొట్టింది. సైడు నుంచి డోరు భాగంలో ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లోపల ఉన్న వారు కేవలం గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన […]
ప్రముఖ నటి రంభ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెనడాలో ఉన్న రంభ.. పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇందకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రంభ.. తమ కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరింది. ఈ ఘటనలో రంభ చిన్న కుమార్తె సాషా కాస్త తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, నెటిజనులు […]
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం యాక్సిడెంట్‌కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారి బాధ్యతలు చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. అయితే దేవుడి దయ వల్ల ఈ యాక్సిడెంట్‌లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది రంభ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. రంభ పోస్ట్ చేసిన […]
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో గ్లామరస్ పాత్రలు చేసి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో రంభ సినిమాలంటే ఫ్యాన్స్ కి మినిమమ్ గ్లామర్ ట్రీట్ గ్యారంటీ. ఇక తెలుగుతో పాటు తమిళంలో సైతం స్టార్డమ్ ని సొంతం చేసుకున్న రంభ.. చివరిసారిగా దేశముదురు, యమదొంగ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ ని పెళ్లి […]
సెలబ్రిటీలు ఏ చిన్న వేడుక చేసుకున్నా చాలా ఘనంగా చేసుకుంటారు. ఇక అది మహిళలకు సంబంధించింది అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం శ్రావణ మాస కాలం నడుస్తోంది. ఈ కాలంలో మహిళలు ఇంట్లో వరలక్ష్మీ పూజలు చేయడం సహజమే. అయితే తాజాగా హీరోయిన్ స్నేహ తన ఇంట్లో వరలక్ష్మీ పూజను చాలా గ్రాండ్ గా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పూజకు కొంత మంది అలనాటి హీరోయిన్స్ సైతం […]
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా టాలీవుడ్ ని కొన్నేళ్లపాటు ఓ ఊపు ఊపేసిన వారిలో రంభ ఒకరు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి రాగానే రంభ అని మార్చారట. అలా కెరీర్లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రంభ.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక అందరు హీరోలతో ఎన్నో సూపర్ హిట్ […]
సీనియర్ నటి, హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో స్టార్స్ అందరి సరసన నటించిన మీనా.. ఇటీవలే తన భర్తను కోల్పోయింది. మీనా భర్త సాగర్ మరణం తర్వాత తీవ్ర శోకం నుండి త్వరగా బయటపడి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ చేస్తూ.. తనని తాను బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అడపాదడపా తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కలుస్తోంది. […]