తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు మాస్ మహరాజ రవితేజ. ‘రాజాది గ్రేట్’చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రవితేజ. క్రాక్ సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో […]
తెలుగు ఇండస్ట్రీలో స్వయంవరం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత వేణు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో మళ్లీ తెరపై కనిపించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అలీతో సరదా టాక్ షోకు హాజరయ్యాడు. తన […]
స్వయంవరం సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు హీరో తొట్టెంపూడి వేణు. ఆ తర్వాత చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరిళితే చిత్రాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నటన, కామెడీ రెండింటితో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో దాదాపు 9 ఏళ్ల తర్వాత.. రవితేజ చిత్రం రామరావు ఆన్‌డ్యూటీతో […]