అనంతపురం- ప్రేమ.. ఈ రోజుల్లో చాలా సహజంగా వినిపించే పేరు. ఈ మధ్య కాలంలో స్కూల్ స్థాయి నుంచే ప్రేమించుకుని ఔరా అనిపిస్తున్నారు కొందరు. ఇక ఈ ఇంటర్నెట్ కాలంలోను పిల్లల ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతూనే ఉన్నారు. ఇలా పెద్దలకు బయపడి పారిపోయి పెళ్లిచేసుకుందో ప్రేమ జంట. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించకపోవడంతో […]
పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన భార్యను పంపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అడిగినందుకే కలత చెంది సూసైడ్ చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొన్నాడు. రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న మరో సెల్పీ వీడియోలో రాఘవతో ఉన్న సంబంధంతోనే అమ్మ, అక్క తనను మానసికంగా హింసించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామకృష్ణ తల్లి సూర్యావతి స్పందించారు. తన కొడుకు రామకృష్ణ చేసిన ఆరోపణలు […]
క్రైం డెస్క్- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుటుంబ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి […]
ఛత్తీస్ గఢ్- మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి చెందారని తెలియడంతో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి. పల్నాడు ప్రాంతం నుంచి ఉద్యమం మొలుపెట్టిన ఆర్కే అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ అగ్రనేతగా ఎదిగారు. ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మావోయిస్ట్ […]
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కన్నుమూశారు. ఆర్కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అలియాస్ సాకేత్ దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే తుదిశ్వాస విడిచారని చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చత్తీస్గడ్ బస్తర్ రీజియన్ మాడ్ అటవీ ప్రాంతంలో మరణించినట్లుగా […]