గత కొంత కాలం నుంచి హిందువుల పండుగల నిర్వహణకు సంబంధించి అనేక వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా పండుగ నిర్వహణ తేదీల్లో పలు అభ్యంతరాలు, అనుమానాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక ఈ ఏడాది దీపావళి పండుగ విషయంలో కూడా ఇలాంటి సందేహాలే ప్రజల్లో నెలకొన్నాయి. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి సందేహాలు తెర మీదకు రాగా.. తాజాగా అదే రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. […]