రష్మీ గౌతమ్.. బుల్లితెర యాంకర్‌గానే కాకుండా వెండితెర హీరోయిన్‌గా కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క జబర్దస్త్ యాంకర్‌గానే కాకుండా ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా హోస్ట్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. యాంకర్ రష్మీకి తెలుగు అంత బాగా రాకపోయినా కూడా టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు వేసే పంచ్‌లకు రివర్స్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ తన పరిధి దాటి మాట్లాడినట్లు కనిపించలేదు. ఉన్నతం కాస్త పద్ధతిగానే మాటలు చెబుతూ ఉంటుంది. కానీ, ఎంత […]
సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మ్యూజిషియన్‌గా కెరీర్ ప్రారంభించి. ఆ తర్వాత జబర్దస్త్ అనే కామెడీ షోతో మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా, హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. బుల్లితెరలో సుడిగాలి సుధీర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్‌లో ఒక హీరోకి ఉన్న రేంజ్‌ని బుల్లితెరలో ఉంటూనే మెయిన్‌టైన్ చేస్తున్నాడు. ఇటీవల సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత జబర్దస్త్ […]
సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నటి పూర్ణ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా మారింది. సౌత్‌లో అన్ని భాషల్లో కలిపి సుమారు 40 వరకు సినిమాలు చేసింది పూర్ణ. అయినా ఈమెకు సరైన విజయాలు దక్కలేదు. ప్రస్తుతం బుల్లి తెర మీద షోలు చేస్తూ.. సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతుంది. కొన్ని రోజుల క్రితమే పూర్ణ నిశ్చితార్థం జరిగింది. ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో […]
Ram Prasad: తెలుగు బుల్లితెరపై పాపులర్ షో అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్. కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల చేత విశేషదారణ పొందుతున్న జబర్దస్త్ షో ద్వారానే ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అలాంటివారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర ఇలా చాలామంది సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. అయితే.. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ లో టీమ్ సభ్యుడిగా కెరీర్ […]
కిరాక్ ఆర్పీ కొన్ని రోజుల క్రితం సుమన్‌టీవీకిచ్చిన ఇంటర్వ్యూ ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ షో, దాని నిర్వహకుల మీద సంచలన ఆరోపణలు చేశాడు. సదరు ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్‌లను ఎంతో నీచంగా చూస్తుందని.. తిండి కూడా సరిగా పెట్టరని కామెంట్ చేశాడు. సంస్థ తీరు సరిగా లేకనే.. చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారని ఆరోపించాడు. ఇంకా చాలా మంది బయటకు వెళ్లి పోతారని ఆర్పీ చెప్పుకొచ్చాడు. […]
Sudheer: బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ షోలో కనిపించడం లేదని, జబర్దస్త్ నుండి తానే వెళ్లిపోయాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సుధీర్.. ఒక్కసారిగా షోలో, రాంప్రసాద్ టీమ్ లో కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తర్వాతే హైపర్ ఆది ఫేమ్ లోకి వచ్చాడని విషయం విదితమే. ఇక సుధీర్ జబర్దస్త్ నుండి […]
ఎక్స్ ట్రా జబర్దస్త్.. చూసేవారికి సుడిగాలి సుధీర్ టీమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అసలు ఇండస్ట్రీలో స్నేహాలు అంటేనే.. అవసరం నిమిత్తం అన్నట్లుగా ఉంటాయి అనే టాక్ ఉంటుంది. అలాంటిది.. వీరు ముగ్గురు చాలా ఏళ్లుగా కలిసి మెలసి ఉంటూ.. స్కిట్స్ చేస్తూ.. బుల్లితెర మీద స్టార్‌లుగా ఎదిగారు. వీరికోసమే ఎక్స్‌ట్రా జబర్దస్త్ చూసే వారు ఉన్నారంఏట అతశయోక్తి కాదు. అయితే ఏమయ్యిందో తెలియదు కానీ.. గత కొంత కాలం నుంచి గెటప్ శ్రీను ఈ […]
సాధారణంగా మల్లెమాల వాళ్లు రిలీజ్ చేసే ప్రోమోలు మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు, క్యాష్ షోకు సంబంధించినవి చూసి జనాలు ఎక్కువ సార్లు తిట్టుకునేవారు. ఇంకెన్ని సార్లు మమ్మల్ని ఫూల్స్ చేయాలని చూస్తారు అని మండిపడేవారు. కానీ తొలిసారి మల్లెమాల రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూసి ప్రతి ఒక్కరు పాజిటీవ్‌గా స్పందించారు. చాలా మంది ఈ ప్రోమో చూసి మాకు కన్నీళ్లు ఆగడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. […]
Ram Prasad: బుల్లితెరపై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరి గురించైనా ప్రస్తావన తెస్తే.. ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్‌ల గురించే. జబర్థస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ నటులు.. తమ వైవిధ్యమైన స్కిట్లతో ఆ షోకే ఫేమ్ తెచ్చారు. ఒకనొక టైంలో వీరి స్కిట్ల కోసమే జనం జబర్థస్త్ చూసేవారంటే అందులో అతిశయోక్తి లేదు. దాదాపు 10 సంవత్సరాలుగా షోలో స్కిట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముగ్గురు […]