'4 గంటల్లో రూ.482 కోట్లు సంపాదన.. ' ఈ మొత్తం చూశాక ఇంత డబ్బా.. అని ఆశ్చర్యపోవడం సహజం. కానీ, ఇది వాస్తవం. అలా అని అడ్డదారిలో ఏ బెట్టింగ్ వల్లో.. ఏ ఇల్లీగల్ వ్యవహారాల వల్లో సంపాదించారేమో అనుకోకండి. తన తెలివితేటలతో, తన వ్యాపార చిట్కాలతోనే ఆమె ఇంత మొత్తం సంపాదించారు.
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో కన్నుముశారు. నటీ మీనా భర్త విద్యాసాగర్, మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి.. ఇలా ఇటీవల కొంత మంది ప్రముఖులు వివిధ కారణాలతో మృతి చెందారు. తాజాగా ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేశ్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన […]
ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం 10 నిమిషాల్లో ఏకంగా 850 కోట్ల రూపాయలు సంపాదించి రికార్డు సృష్టించారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్, అక్టోబర్ 7న ట్రేడింగ్‌లో ధగధగా మెరిసింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్‌కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32% పెరిగి, రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ […]
షేర్ మార్కెట్.. ఒక్క రోజులో బండ్లను ఓడలు, ఓడలను బండ్లు చేయగల మాయా ప్రపంచం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఊహకందని లాభాలు పొందిన వారు కొందరు, కోలుకోలేని నష్టాలను చవిచూసింది మరి కొందరు. మార్కెట్ ట్రేడింగ్ పై పరిజ్ఞానం కలిగి ఏళ్లుగా సంపాదించిన అనుభవంతో గంటల్లో భారీ లాభాలను పొందే బిగ్‌బుల్స్ కొందరు. వారిలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఒకరు. షేర్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారిలో చాలామంది ఝున్‌ఝున్‌వాలా గురించి తెలిసే ఉంటుంది. వివిధ కంపెనీల్లో […]