SUJATHA: బుల్లితెరలో రష్మీ-సుధీర్‌ల జంట తర్వాత రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల జంట చాలా ఫేమస్ అయింది. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని రాకేష్, సుజాతలు చాలా వేదికల్లో చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ జంట జబర్ధస్త్ కామెడీ షోలో స్కిట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. స్కిట్ల ప్రాక్టీస్ కోసం రాకేష్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న సుజాత అతడు […]