బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. జయ జానకీ నాయక సినిమాని బాలీవుడ్ లో ఎక్కువమంది చూశారు. ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మే 12న ప్రభాస్ ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చోటు దక్కించుకుంది. విమాన సేవలను అందించడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్టులతో పోటీపడి నాలుగో స్థానంలో నిలిచింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ వెల్లడించిందన వివరాలు ప్రకారం.. 88.44 శాతం ఆన్-టైమ్ పర్సంటేజీతో (OTP) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లార్జ్ కేటగిరీలో సమయపాలన పాటించే విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ జాబితాలో జపాన్ కు చెందిన న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ […]