ఏ రంగంలో అయినా నంబర్ వన్ పొజిషన్ కోసం గొడవలు అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోల మధ్య నంబర్ వన్ ఎవరు అనే అంశం మీద కోల్డ్ వార్ నడుస్తుంటుంది. హీరోలకి లేకపోయినా ఆ వ్యత్యాసం అనేది ఆయా హీరోల అభిమానుల మధ్య ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమ హీరోనే నంబర్ వన్ అనే స్థాయికి అభిమానులు వెళ్ళిపోతారు. తాజాగా హీరో విజయ్ విషయంలో అదే జరుగుతుంది. కోలీవుడ్ నంబర్ వన్ హీరో, […]
రజినీ కాంత్.. తెలుగు, తమిళ్.. ఇలా భాషలతో సంబంధం లేకుండా దక్షిణాది వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తన నటనతో అనేక అవార్డులు, రివార్డులు అందుకుని చెరిగిపోని పేరును లిఖించుకున్నాడు రజినీ కాంత్. అయితే ఇప్పటికీ అనేక సినిమాల్లో నటిస్తూ జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. ఇక ఈ మధ్య కాలంలో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మళ్లీ వెనక్కి తగ్గారు. ఇక విషయం ఏంటంటే..? రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం అన్నాత్తే. […]