టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరించిన తారలు ఎందరో.. వారి నటన, అభినయం, అందంతో ఫ్యాన్స్ ని అలరించేవారు. అలాంటి తారల్లో అప్పటి స్టార్ హీరోయిన్ రజినీ కూడా ఒకరు. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పించారు. ఈమె అసలు పేరు శశికౌర్ మల్హోత్రా.. 1965 జులై27న బెంగళూరులో జన్మించారు. నటిగా వెండితెరకు పరిచయం అయిన తర్వాత ఆమెకు అవకాశాలు, ఆదరణ పర్వాలేదనిపించాయి. అన్ని భాషల్లో కలిపి 80కి పైగా […]
YS Jagan Mohan Reddy: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు, హాకీ క్రీడాకారిణి రజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పీవీ సింధు, రజని కామన్‌వెల్త్ క్రీడల్లో సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తన ట్విటర్ ఖాతాలో తెలియజేసింది. ‘‘క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ […]