పురాతకాలానికి సంబంధించిన వస్తువులు, కట్టడాలు, ఇతర శిలాశాసనాలు తరచూ బయటపడుతుంటాయి. ఈ ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం కొందరు వేట సాగిస్తుంటారు. అలాంటి సమయంలో వారికి షాకింగ్ సీన్లు కనిపిస్తుంటాయి.
కుమార్తె అత్తింట్లో బాగుండాలని కట్నం, సామాన్లు, వగైరా అల్లుడికి పెళ్లి సమయంలో అందిస్తారు తల్లిదండ్రులు. కానీ పెళ్లైన కొన్ని రోజుల నుండి అదనపు కట్నం తేవాలంటూ అత్తింటి నుండి వేధింపులు ఎదురౌతున్నాయి. వీటిని తట్టుకోలేక అనేక మంది మహిళలు బలౌతున్నారు. తాజాగా..
ఇంట్లో ఆడవాళ్ల మధ్య గొడవలు సహజం. వీరి పోరుతో ఇంట్లో ఉండే పురుషులు కూడా ఇబ్బందులకు గురౌతుంటారు. కొన్ని సార్లు ఈ గొడవలు తేరుకుంటాయని అనుకున్నప్పటికీ.. ఒక్కొక్కసారి పెను విపత్తుకు దారి తీసే అవకాశాలున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇంట్లో గొడవలు ఓ ప్రాణం తీసే వరకు చేరాయి.
నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మెున్న దక్కన్ మాల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలు మరువక ముందే మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ మద్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు కారణాలు కొన్ని అయితే.. వరకట్నం, ప్రేమ వ్యవహారాలు మరికొన్ని అవుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లికి వచ్చిన బంధువుమిత్రులు ఏదేం చోద్యం అంటూ వెనుతిరిగిపోతున్నారు.
గుండెపోటు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది. ఎందుకంటే గతంలో అంటే 60 ఏళ్లు దాటిన వారికి, అదీ ఊబకాయం ఉన్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోటు వస్తోంది.
గుండెపోటు అనే మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు వస్తోంది. దీని కారణంగా చిన్న వయసు వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
అప్పటి వరకు పుట్టింట్లో.. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమానారాగాల మధ్య.. ఎంతో గారాబంగా పెరిగిన ఆడపిల్ల.. పెళ్లి చేసుకుని.. అత్తారింటికి వెళ్లిన తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కొత్త మనుషులు.. కొత్త మనస్తత్వాలు.. అంత త్వరగా అడ్జెస్ట్ కాలేరు. కొంత మంది.. కోడలిని కూతురులా భావించి.. ఆమెను ప్రేమగా చూసుకుని.. కొత్తిల్లు.. అనే భావం పొగొడతారు. కానీ చాలా మంది విషయంలో మాత్రం ఇలా జరగదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ.. అత్తారింట్లో మంచి కోడలిగా బంధువుల […]
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతుంది. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నారు.. వైద్య శాస్త్రంలో మనిషి ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను మాత్రం వదలడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్షుద్రపూజల పేరుతో మనుషులను నిలువునా దోచేస్తున్నారు.. అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది దొంగబాబాలు ఈజీ మనీ రెచ్చిపోతున్నారు. లంకెబిందెలు దొరుకుతాయని, ఆకస్మిక ధనలాభం కలుగుతుందని.. పూజల పేరుతో హడావుడి చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించడమే కాదు.. […]
హైదరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు రెచ్చి పోయి ప్రవర్తించి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి ఊహించని రీతిలో దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఆ దుండగులు ఆ యువకుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆ యువకుడి పట్ల ఎలా ప్రవర్తించారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అది హైదరాబాద్ […]