ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. రాజ్‌భవన్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ప్రహరీపై, సగం గాలిలో ఊగుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని.. ఓ విచిత్ర […]